text link        తల్లిదండ్రులను గర్వపడేలా


etv logo



 ప్రస్తుత రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ప్రతీ రంగంలో తమ ప్రతిభను చాటుతున్నారు. ఈ కోవకు చెందిన జమ్ముకశ్మీర్​లోని బుద్గామ్​ జిల్లాకు చెందిన కొందరు యువతులు.. మంచులోనే మార్షల్​​​ ఆర్ట్స్​ ప్రాక్టీస్​ చేస్తున్నారు. ఇండోర్​లో ప్రాక్టీస్​ చేయడానికి సౌకర్యాలు లేకపోవడమే ఇలా చేస్తున్నామని వారు తెలిపారు. దేశాన్ని, తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తామని యువతులు అంటున్నారు. మన పిల్లలను అంతర్జాతీయ వేదికలు, ఒలింపిక్స్‌కు తీసుకెళ్లాలని కోచ్​ సుజాత్​ అన్నారు. క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని జమ్ముకశ్మీర్​ ఎల్​జీ మనోజ్​ సిన్హాను ఆయన అభ్యర్థించారు. 


Comments